Friday 16 February 2018

Kanaraavaa Naa Madivedana Song Lyrics

కనరావా నా మదివేదన

సాకి:          కనరావా... ఆ... ఆ... ఆ... ఆ... కరుణామయా... ఆ... ఆ...
పల్లవి:        కనరావా నా మదివేదన – వినరావా నా హృది రోదన

1.             లోక సుఖాలకు తల వంచితిని – లోభమొహాలకు లొంగిపోతిని
       పాపముతోనే చెలిమి చేసితి – ప్రసాదించు నీ క్షమా బిక్షను  ||కన||

2.     నా పాపములో నిన్ను కష్టించినను – నా దోషముకై నీవు మరణించితివి ||2||
    నా వలన నీవు సిలువను మోసితివి – ఈ విధమున నన్ను క్షమియించితివి ||2||

No comments: