Friday 2 February 2018

Swaagatham Swaagatham Shubhaswaagatham song lyrics

స్వాగతం స్వాగతం శుభాస్వాగతం

పల్లవి:        స్వాగతం స్వాగతం శుభాస్వాగతం
                 స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘనస్వాగతం
                 సత్య సుతునికి స్వాగతం సుమధుర మంజుల స్వాగతం
                 మనోహరమైన స్వాగతం సతతం భువిలో మా స్వాగతం ||స్వాగతం||

1.               మలి ఆదాముగా ఇలలో వెలసి మాలిన్యమును బాపిన దేవా
మానవ జీవిత విలువను తెలిపి మహనీయులుగా మలచగ రావా
||స్వాగతం||

2.              చీకటి బాపి వెలుగును పంచే పేదల పాలిటి పెన్నిధి నీవే
సువార్తనాదం ఇల వినిపించే శాంతి దాతగా దిగిరావా ||స్వాగతం||

3.               ప్రేమ రాజ్యమును స్థాపించుటకై పశువుల పాకలో పుట్టిన ప్రభుని
              సేవించుటకై రారండి రక్షణ పొందండి ||స్వాగతం||

No comments: