Friday 2 February 2018

Yaajakulaaraa Prabhu Sevakulaaraa song lyrics

యాజకులారా ప్రభుసేవకులారా

పల్లవి:       యాజకులారా ప్రభుసేవకులారా ||2||
                 దైవజనులారా విశ్వాసులారా ||2||
                 తరలిరండి చేర రండి ||2|| - కదరభోజన స్మరణ బలికి ||2||
                 స్వాగతం గమనిపగ సుస్వాగతం సరిపమగ
                 సుస్వాగతం మగపమపా సుస్వాగతం పనిగరిసా
                 స్వాగతం స్వాగతం సుస్వాగతం సుస్వాగతం ||2||
                 స్వాగతం స్వాగతం ఘనస్వాగతం
సరిసా నిరాపమపా

1.               ఆదామవ్వల పాప హరణ యాగమిది
ఆదిమ బలులను ఏకము చేయు బలి యిది ||2||
జీవిత దేవునికి అర్పిత బలి యిది ||2||
శ్రీసభ జనులకు వర పూజ యిది
రండి రారండి బలి పూజలో పాల్గొన రారండి
రండి రారండి ముదమార దేవుని స్తుతి యించుడి ||స్వాగతం||

2.               గురుకరములతో అర్పితమగు ఈ బలియాగం
ఆత్మల నిరతం పదిలము చేయు స్తుతి యాగం ||2||
పావన దేవునికి ప్రీతికరం ||2|| పావన జనులకు రక్షణ  వరం
రండి రారండి బలి పూజలో పాల్గొన రారండి
రండి రారండి ముదమార దేవుని స్తుతి యించుడి ||స్వాగతం||

No comments: