Friday 16 February 2018

Kanulundi Choodaledu Nee Mahimanu Song Lyrics


కనులుండి చూడలేదు నీ మహిమను

పల్లవి:        కనులుండి చూడలేదు నీ మహిమను
              చెవులుండి వినలేదు నీ మాటను ||2||
కాళ్ళువుండి నడవలేదు నీ బాటను
చేతులుండి చేయలేదు నీ పనులను ||2||
పాపుల కొరకై ప్రాణం విడిచిన దేవా
ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా ||2||

1.   దుష్టుల సలహాలతో దుర్మార్గపు పనులతో
   ఈలోక ఆశలతో మునిగిపోతినయ్యా       ||2||
నీసన్నిధి నుండి గెంటి వేయకయ్యా
పరిశుద్ద వస్త్రముతో నన్ను కప్పుమయ్యా ||2||

2.  చల్లగా లేనయ్యా వెచ్చగా లేనయ్యా
   నులివెచ్చని తనముతో బ్రతుకు చుంటినయ్యా ||2||
   నీ నోటి నుండి ఉమ్మి వేయకయ్యా
   బలహీనుడనై నన్ను బలపరచుమయ్యా      ||2||

No comments: