Friday 16 February 2018

Enduko Nanninthagaa Neevu Song Lyrics

ఎందుకో నన్నింతగా నీవు

పల్లవి:       ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర - హల్లెలూయ యేసయ్య ||2||

1.           నా పాపము బాప నరరూపి వైనావు - నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
      నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే ||ఎందుకో||

2.          నీ రూపము నాలో నిర్మించి యున్నావు - నీ పోలిక లోనే నివశించమన్నావు
      నీవు నన్ను ఎన్నుకొంటివి - నీ కొరకై నీ కృపలో ||ఎందుకో||

   3.   నా మనవులు ముందె - నీ మనసులో నెరవేరే
         నా మనుగడ ముందె - నీ గ్రంథములోనుండె
         ఏమి అధ్బుత ప్రేమ సంకల్పం - నేనేమి చెల్లింతున్ ||ఎందుకో||

No comments: