Saturday 17 February 2018

Jaalini Choopaga Raavaa Song Lyrics

జాలిని చూపగ రావా

పల్లవి:        జాలిని చూపగ రావా – దారిని చూపగ లేవా
            
              దోషుల దయతో కాచిన దేవా – పాపుల మమ్ము బ్రోవగ రావా

1.                  జ్ఞానములోన సంపదలోన – సలోమన్ రాజును దీవించినావే

 నీ మాట మరచి నీ బాట విడచిన – ఆ రాజు దోషము క్షమియించలేదా

2.                  అజ్ఞానమందున అవివేకమందున – నీ మంచి గాంచి నీ చెంత చేరి
           నిరుపేదరాలు కడుదీనురాలు – సమరీయ స్త్రీని కరుణించలేదా

No comments: