Friday 2 February 2018

Swaagatham O Janulaaraa Song Lyrics

స్వాగతం ఓ జనులారా

సాకి:            సరిగ సరిగ మారిగని నిసరి నిసరి గారినిసా అఅ.. ఆఆ.. అఅ.. ఆఆ
                   స్వాగతం దైవ జనమా మీకిదే మా హృదయ పూర్వక స్వాగతం
                   సరిగ సరిగ మారిగని నిసరి నిసరి గారి నిసా ||2||

పల్లవి:       స్వాగతం ఓ జనులారా సుమ స్వాగతం ఓ దైవ జనమా ||2||
                రండి యేసుని కొనియాడి ||2|| రక్షణ పొందగ ఈ బలిలో ||2||
                
                నిసరి రిమపగా సరిసదా గమనిదాప
 1.             (యావే) తండ్రి దేవుని అనురాగం ప్రజలకు రక్షణ ఆత్మబలం ||2||
ప్రేమ నేర్పన ప్రభు యేసు ||2|| ప్రాణ సమర్పణ ఈ యాగం ||2|| 
||స్వాగతం||
నిసరి రిమపగా సరిసదా గమనిదాప

2.          తనయుడేసుని బలియాగం ||2|| మానవ జాతికి కృపావరం
            పాపకళంకపు లోకమును ||2|| పావన పరచిన బలియాగం ||2|| ||స్వాగతం||

No comments: