Friday 16 February 2018

Kanneeru Kaarchi Song Lyrics

కన్నీరు కార్చి మన్నింపగోరి

పల్లవి:        కన్నీరు కార్చి మన్నింపగోరి – సన్నిధి నిలచితి దేవా
              శరణము నీవే కావా

1.    చింతలు బాప చీకటి ద్రోల – సుందర జ్యోతివై రావా
నా బంధము విడచి పావన మార్గము – పొందను వరములు నీవా ||2|| 
||కన్నీరు||

2.  పొరబడి చేసిన దురితముల్ మరచి – దరిశన భాగ్యము నిడుమా
       నీ కరుణా రసమీ తరిలోకూర్చి – అరమరలేక కనుమా ||2|| ||కన్నీరు||

No comments: