Friday 16 February 2018

Elaa Marachi Poyaanu Song Lyrics

ఎలా మరచిపోయానో

పల్లవి:      ఎలా మరచిపోయానో నా యేసుని
             ఇలా మిగిలిపోయానూ నే పాపినై ||2||

1.               నా కోసం కల్వరిలో రక్తాన్ని చిందించి
       నా పాప భారమునే సిలువగా మోసిన ||2||
        తనరక్తధారలనే రక్షణగా చేసి ||2|| 
      పాపక్షమాపణ నిచ్చే పావన ప్రభుని ||ఎలా||

2.          ఇన్నాళ్ళు లోబడని నా కొరకు నా ప్రభువు
     దినమంతాచేయి చాచి ఎదురు చూచినాడు
        దుడుకువాడినై కుంటుపడిన నాకు
        కన్నీటిని తుడిచి కనికరించు ప్రభుని ||ఎలా||

No comments: