Friday 2 February 2018

Sarigamala Raagam Idi Song Lyrics

సరిగమల రాగం ఇది

పల్లవి:        సరిగమల రాగం ఇది సుస్వరాల సంగీతము
                   శ్రీకరుణి  శుభకరుణి పావన యేసుని బలియాగము
                   స్వాగతం శుభ స్వాగతం స్వాగతం ఘనస్వాగతం

1.               నా ఆనందం మీది మీ సంతోషం నాది ఆనంద సాగరాల మనసునాది
భారములోను భద్రతలోను భారములోను భాద్రతలోను చెంతనుండగా
మన చెంతనుండగా ఆశించే ప్రభు సన్నిధికి రారే ||సరిగమల||

2.               నా శాంతి మీది మీ విశ్రాంతి నాది ప్రేమను చూపించే మార్గము నాది
శోదనలోను సఖ్యతలోను - శోదనలోను సఖ్యతలోను తోడు ఉండగా
             తన మదిలో నిలువగా ఆశించే ప్రభు సన్నిధి చేరగరారే ||సరిగమల||

No comments: