Friday 9 February 2018

Andhakaarapu Ee Jeevithamunu Song Lyrics

అంధకారపు ఈ జీవితమును

పల్లవి:        అంధకారపు ఈ జీవితమును – వెలిగించుమయా నీ ప్రేమతో ||2||
              దర్శింపుమయా నా జీవితమును – కరుణించరావా ప్రభుయేసునాధా 
||2|| ||అంధ||

1.                  కన్నీటితోను నిండిన బ్రతుకును – ఒదార్చవయ్యా నీ కరుణతో ||2||
క్షమింపుమయ్యా నా దోషములన్నీ – మన్నించరావా నా యేసయ్యా 
||2|| ||అంధ||

2.                తిరిగొస్తినయ్యా నీ ప్రేమతోను – దరిచేర్చుకోవా నీ దయతో ||2||
          క్షమింపుమయ్యా నా పాపములన్నీ – మన్నించరావా నా యేసయ్యా 
||2|| ||అంధ||

No comments: