Friday 16 February 2018

Ee Paapa Bhaaram Song Lyrics

ఈ పాప భారం

పల్లవి:        ఈ పాప భారం నే మోయలేను – ఈ బ్రతుకు గమ్యం నే చేరలేను
              దయగల నా యేసువా – ఈ భారం తొలగించవా
                   కృపగల నా దైవమా నను నీదు దరి చేర్చవా

           1.    నీ బిడ్డగా నన్ను పిలిచావయా – నీ రూపులో నన్ను మలిచావయా
         లోపాల లోతులో నేనుంటిని – శాపాల బ్రతుకును నే కోరితి

           2.    నీ ప్రేమనే నేను పొందానయా – నీ జీవమే నాకు ఒసగావయా
         పాప కూపంలో పడిపోతిని – ఈ లోక వాంఛలకు బలియైతిని

No comments: