Friday 2 February 2018

Swaagatham Suswaagatham Daiva Thanayaa Ghanaswaagatham Song Lyrics

స్వాగతం సుస్వాగతం దైవ తనయా ఘనస్వాగతం

పల్లవి:       స్వాగతం సుస్వాగతం దైవ తనయా ఘనస్వాగతం
                 పావన దేవా పరలోక రాజా నీకే చెల్లింతు స్తుతి స్తోత్రము ||2||

1.                 త్రియేక దేవుని స్తుతియించగా త్రికరణ శుద్దిగా భజియించగా ||2||
గరీస రిసాని సనిదప మగరిస
ఇదియే సమయం ఇది ప్రభు సమయం
ప్రార్థించగా ప్రణుతించగా ||2|| ||స్వాగ||

2.              ఉత్సాహపరచే గానముతో స్పందించే హృదయాలతో ||2||
గరీస రిసాని సనిదప మగరిస
             నర్తనతో పరివర్తనతో ప్రభుని ఆరాధించెదము ||2|| ||స్వాగ||

No comments: