Friday 2 February 2018

Stuthiyaagamunu Chesedamu Song Lyrics

స్తుతియాగమును చేసెదము

సాకి:           స్తుతులపై ఆసీనుడా... సర్వాంతర్యామి సీయోను దేవా
                  దావీదు గోత్రపు సింహమా... సర్వజ్ఞాని ప్రభో... 
                  నమస్తే... నమస్తే... నమో నమః...

పల్లవి:       స్తుతియాగమును చేసెదము స్తోత్రబలిని సమర్పించెదము
                 సన్నుతి చేసి పాడెదము ||2|| సదయుడా నీ నామమును ||2|| ||స్తుతి||

1.               సర్వోన్నతుడా నీ సేవ పధమున సంతృప్తిగ మము నడిపితివే
నూరు వసంతాల పరిమళ జీవితం ఆఆఆఆఆ
ఇచ్చి మమ్ముల కాచిన దేవా స్తోత్రం మీకు స్తోత్రం ||2|| ||స్తుతి||

2.               సత్యస్వరూపుడ నీ వాక్యబలమున సమృద్దిగ మము పోషించితివే
తరగని ప్రేమతో కొరతను తొలగించి
నూతన బలముతో నడిపిన దేవా స్తోత్రం మీకు స్తోత్రం ||2|| ||స్తుతి||

No comments: