Friday 16 February 2018

Innaallugaa Innellugaa Song Lyrics

ఇన్నాళ్లుగా ఇన్నేళ్ళుగా

పల్లవి:        ఇన్నాళ్లుగా ఇన్నేళ్ళుగా – నీ ప్రేమను నేను విడనాడితి ||2||
              దేవా... దేవా... నా యేసయా   ||2|| ||ఇన్నాళ్లుగా||

1.               ఈ లోక ఆశలలో పడితిని – అమరుని ప్రేమకు మరుగైతిని
పలుమార్లు మీ వాక్కు మదిమెదిలిన – పరహసించితి నిన్ను నా దైవమా 
||2||

2.               ఎన్నాళ్ళు నాకు ఈ వేదన – నినుగాంచలేని ఆ వేదన
         నాలోని తిమిరాన్ని తొలగించవా – నీ ప్రియదాసునిగ నను మలచవా ||2||

No comments: