Saturday 17 February 2018

Naa Praananaadhudaa Naa Jeevadevudaa Song Lyrics

నా ప్రాణనాధుడా నా జీవదేవుడా

పల్లవి:    నా ప్రాణనాధుడా నా జీవదేవుడా
           నా పాపములు మన్నించి నను బ్రోవరావా
             
1.                నీ ప్రేమ రూపం నా దివ్య దీపం – నీ దివ్య రక్తం నా జీవనాదం
నీ నామ గానం – నాకున్న ధ్యానం

2.          నే చేసిన పాపం మన్నింప తగునా – నీవు చూపిన త్యాగం వర్ణింప తరమా
      క్షమా వరము  నాకు దయ చేయరావా

No comments: