Saturday 17 February 2018

Karamuletti Ninnu Nenu Piluchuchundagaa Song Lyrics


కరములెత్తి నిన్ను నేను పిలుచుచుండగా

పల్లవి:        కరములెత్తి నిన్ను నేను పిలుచుచుండగా
స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా ||2||
గాయపడిన హస్తముతో లేపుచున్నావా ||2||
రక్తం కారుచున్న హస్తముతో లేపుచున్నావా
(నా) జీవిత కాలమంతా నిన్నే స్తుతియింతున్ ||కరము||
హల్లే... హల్లెలూయ... హల్లెలూయ ||2||


1.   దారి తప్పి నేను వెళ్ళుచుండగా – ఇదిగో దారి దీనిలో నడువని చెప్పుచున్నావా
   నీవు తప్ప నాకేవరున్నారని నే పలుకగా
   మార్గం సత్యం జీవమై నేనున్నానంటావా
   (నా) జీవిత కాలమంతా నిన్నే స్తుతియింతున్ ||కరము||
   హల్లే... హల్లెలూయ... హల్లెలూయ ||2||


2.     భయము భీతితో నే అల్లాడుచుండగా – నీ హస్తంతో జోకొట్టి నిడురపుచేవా
    ఎన్నెన్నో కలతలు నన్ను కలవరపరచినా
    తల్లిగ నన్ను లాలించి నీవు ఊరటనిచ్చావా
    (నా) జీవిత కాలమంతా నిన్నే స్తుతియింతున్
    హల్లే... హల్లెలూయ... హల్లెలూయ ||2||

1 comment: