Saturday 17 February 2018

Karunaamaya Dayaardha Hrudayaa Song Lyrics

కరుణామయ దయార్ధ హృదయా

పల్లవి:      కరుణామయ దయార్ధ హృదయా – ప్రభు యేసువా ఓ దైవతనయా ||2||
            పాపిని దేవా దీనుని ప్రభువా ||2||
            నీ చెంత నిలువ అరహతలేని అల్పుని దేవా ||కరు||

1.             అవదులులేని అనురాగ హృదితో అక్కున చేర్చావు ఆదరించావు ||2||
పరలోకాన్ని ఎదుటనిలిపావు – హద్దులేని నీ ప్రేమను పరిచావు
సాటిలేని నీ ప్రేమను మరిచావు – ఈ లోక వ్యామోహంలో మునిగాను 
||కరు||

2.            పరిదేలేని వాత్సల్యమును చూపి – సొంత బిడ్డగా భుజాన మోసావు ||2||
ఎల్లవేలలా నన్ను  కాచావు – గుండెల్లో దాచి నన్ను పెంచావు
ఆదరించే నీ చేయిని విడిచాను – నీకు దూరమై వగయుచున్నాను ||కరు||

No comments: