Friday 2 February 2018

Simhaasanaa Seenudaa Song Lyrics

సింహాసనా సీనుడా
శ్లోకం:         కృపాసత్య సంపూర్ణుడైన తండ్రి దైవమా సకల పరిశుద్ద ప్రభువా
                   వరములీడేర్చు యేసు నాధా చేకోనుమయ్యా మా సర్వకీర్తనల ప్రస్తుతి
                   మా స్వరకీర్తనల ప్రస్తుతి
                  గగ మమ మమ మమ దద మమ మమ మమ
గగమమ దదమమ గమదమ గమసగద
సగసమామ మమ గమగదాద దద / మదమనీని నిని గమదనిసా
మగస గసాని సనిద నిదామ / గమదని సగమగ సనిదమ గమగస
గమదనిసా... గమదనిసా... గమదనిసా...

సాకి:            స్వాగతం సుస్వాగతం సింహాసనాసీనుడా
పల్లవి:         సింహాసనా సీనుడా యూదాగోత్రపు సింహమా
                   స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా మార్గమై సత్యమై ||2||
                   మము నడుపు మహిమోపేత ||సింహా||

1.               ఆదియు నీవే అంత్యము నీవే జీవము నీవే జయము నీవే ||2||
నిఖిలేశ్వరా ఆ... ఆ... ||2||
నిరత నివాసి పరిశుద్ధుడా పరలోకరాజా ||2||

2.               ఆద్వితీయుడా ఆదిసంభూతుడ ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త ||2||
              జీవేశ్వరా... ఆ... ఆ... ||2|| 
              జనితైకసుతుడా ఆజనీకరా ఆత్మస్వరూపుడ ||2||

No comments: