Friday 16 February 2018

Etuvelluno Naa Jeevitha Naavaa Song Lyrics

ఎటువెళ్ళునో నా జీవిత నావా

పల్లవి:        ఎటువెళ్ళునో నా జీవిత నావా – ఎటు చేరునో నా జీవిత నావా  ||2||
              తీరం నీవై ఆదుకోవయ్య – భారం నీవే అందుకోవయ్యా ||2||
              యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
              యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

           1.    అలలెన్నో ఎగసి పడుచుండగా గమ్యము నాకు కానరాదుగా ||2||
         నా నావకు చుక్కాని నీవై ||2|| నడిపించు నా యేసయ్యా ||2|| 
||యేసయ్యా||

          2.    ఆశల ప్రమిద కొడిగట్టుచుండగా నా జీవితాశ నీవేనయా
        బంగారు భవిష్యత్తు ఒసగెదనన్నావె – మార్గము సత్యము నీవేనయా ||2||
||యేసయ్యా||

No comments: