Saturday 17 February 2018

Naa Jeevam Naa Sarvam Song Lyrics

నా జీవం నా సర్వం

పల్లవి:        నా జీవం నా సర్వం నీవే దేవా – నా కొరకే బలియైన గొఱ్ఱెపిల్ల
              నా కొరకే రానున్న మెస్సయ్య – తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి
              మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి – ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
              విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును

No comments: