Saturday 17 February 2018

Devaa Nenu Paapini Devaa Nenu Drohini Song Lyrics

దేవా నేను పాపిని దేవా నేను ద్రోహిని

పల్లవి:        దేవా నేను పాపిని దేవా నేను ద్రోహిని ||2||
              దేవా నేను పాపిని పాపములో చిక్కుకొన్న నే ద్రోహిని
              యేసయ్యా నాపై దయచూపవా – యేసయ్య నన్ను మన్నించవా ||2||

1.             క్షేమమైన నీ మాటలు మరచితిని
       ప్రభువా జీవ జలము కాదని ఎడారిని కోరితిని ||2||
       అపవాదితో చెలిమి చేసి నీకలిమిని విడచితి
       వెలుగునుంచి చీకటికి నేజారిపోతిని ||2||

2.            పాపులను ప్రేమించి ప్రాణమిచ్చిన యేసయ్య
       ఈ పాపిని ప్రేమించి రక్షింపవా ||2||
       చీకటిలోవున్న నాపై వెలుగును ప్రసరించి
       అపవాదిని నానుండి తరిమి తరిమి కొట్టుము

No comments: