Friday 2 February 2018

Raagamulu Koorchedamu Song Lyrics

రాగములు కూర్చెదము

పల్లవి:         రాగములు కూర్చెదము అనురాగముతో పాడెదం
                   గీతములు ఆలాపింతుము స్తుతిగీతములు పాడెదం ||2||
                  ఆది దేవునికి మహిమా స్తుతులు అర్పించెదం
                  అర్చక గురువునకు హారతులిచ్చెదం

1.             మండుచున్న పొదలో దర్శనమైన యావేను కొలిచెదము
పాపాల పాదరక్షలు విడచి పరిశుద్ధుని ఆరాధించెదం ||2|| ||రాగ||

2.             కఠిన శిలువ బాటలో కల్వరి చేరిన క్రీస్తుని అనుసరింతుము
         పాత జీవిత బాటను వదలి ప్రభు బలిలో పాల్గొందము ||2|| ||రాగ||

No comments: