Friday 2 February 2018

Swaagatham Suswaagatham Peettaadhipathulaku Song Lyrics

స్వాగతం... సుస్వాగతం పీఠాధిపతులకు

పల్లవి:      స్వాగతం సుస్వాగతం పీఠాధిపతులకు ఘన స్వాగతం ||2||
               స్వాగతం సుస్వాగతం యాజకోత్తములకు శుభస్వాగతం ||2||

1.              పచ్చని సీమలో... ఈ పచ్చని సీమలో
         విశ్వాస కుసుమాలు... విరబూయగా ||2||
సత్యసువార్తను ఈ సీమలో నాటుమా ||2|| 
మా మార్గచూపరి... సుస్వాగతం

2.        చల్లని నీడలో... నీ చల్లని నీడలో ఆదర్శగమ్యాల... దరి జేరగా ||2||
           జీవపు బాటలో... నీ ప్రేమలో నడుపుమా ||2|| 
           మా మంచి కాపరీ... శుభస్వాగతం

No comments: