Thursday, 1 February 2018

Nee Sannidhi Cheraalani song Lyrics

నీ సన్నిధి చేరాలని

సాకి:           నీ సన్నిధి చేరాలని నీ దర్శనం పొందాలని
                   నిన్ను సృజించినది నేనే నిన్ను సంరక్షించినది నేనే
                   నీ మార్గము సత్యము జీవము నేనే
                   సకల సృష్టికి సర్వము నేనే... నేనే... నేనే
         
పల్లవి:         నీ సన్నిధి చేరాలని నీ దర్శనం పొందాలని
                   పవిత్రమైన హృదయముతో పాల్గొన వచ్చితి పూజాబలిలో ||2|| 
||నీ సన్నిధి||

1.             నీ నామములో ఇద్దరు ముగ్గురు కలిసిన చోట వెలసే దేవా
ఈ బలిపూజలో వేంచేసిరావా దీవెన మాపై కురిపించవా ||2|| ||సన్నిధి||

2.        ఈ బలియాగం మాకెంతో భాగ్యం ఆత్మానందం మనసుకు మోదం
            నీ సన్నిధిలో మము కావుమయా దీవెన మాపై కురిపించవా ||2|| ||సన్నిధి||

No comments: