Saturday 17 February 2018

Jaali Chendi Kaavaraa Song Lyrics

జాలి చెంది కావరా

పల్లవి:      జాలి చెంది కావరా జాగుమాని బ్రోవరా
             పిలచుటే తడవుగా పలికెడి దేవా ||2||
             
1.                పాపాల రూపు నేను - చూపాలి దీప నీవు
మార్చాలి మనసే నీవు తీర్చాలి వెతలే నీవు ||జాలి||

2.                  చిటికెలోన చితికి పోయే బుడగవంటి బ్రతుకునాది
           క్షణికమైన జీవితం దరిచేర్చి మార్గామీయవా ||జాలి||

No comments: