Friday 2 February 2018

Swaagatham Abhisheka Swaagatham Song Lyrics

స్వాగతం అభిషేక స్వాగతం

పల్లవి:        స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం ఆనంద స్వాగతం
                 స్వాగతం సంగీత స్వాగతం స్వాగతం అనురాగ స్వాగతం
                 స్వాగతం అభిషేక స్వాగతం

1.               ప్రభువుకీర్తి పల్లవించిన వేళ ప్రసన్నతా పూజావేళ
 వడివడిగా రండి రారండి దైవ కుమారుడు ఆసన్నమాయే ||స్వాగతం||

2.               కోయిల గానం చేసే వేళ తాళాలు మేళాలు మ్రోగే వేళ
              సర్వజనులు పూజించే వేళ అభిషేక వరము పొందేవేళ ||స్వాగతం||

No comments: