పూజా బలివేళ రారాజును సేవింప
పల్లవి: పూజా బలివేళ ఆ... ఆ.. ఆ.. రారాజును సేవింప
ఆ..ఆ..ఆ.. ||2||
రండి... రండి... రారండి...
రారండి... ప్రణుతించ రండి వడిగా... ||2|| ||పూజ||
1. తోడునీడగా నిలచి కాచిన స్వామి సేవ
మధురం
తన్మయత్వమే భక్తి భావమని – పరవశించు నిరతం ||2||
సేవలోని ఫలమే ఆ.. ఆ.. పూజకు
పరమార్థం ||2||
రండి... రండి... రారండి...
రారండి... ప్రణుతించ రండి వడిగా... ||2||
||పూజ||
2.
దివ్య సన్నిధిని వెదకి చేరిన
ఆత్మలన్ని పదిలం
తోతివారిపై ప్రేమ చూపిన పూజకు
సాఫల్యం ||2||
త్యాగముయని బలియే ఆ.. ఆ.. ముక్తికి
సోపానం ||2||
రండి... రండి... రారండి...
రారండి... ప్రణుతించ రండి వడిగా... ||2||
||పూజ||
No comments:
Post a Comment