Saturday 17 February 2018

Karuna Roopudu Yesayyaaa Song Lyrics

కరుణ రూపుడు యేసయ్యా

పల్లవి:        కరుణ రూపుడు యేసయ్యా – కరుణించి మమ్ము కాపాడుము ||2||
              కరము చాచి ప్రేమ చూపి నన్ను కావుమయా ||2|| ||కరుణ||

1.               ధర్మ బోధలు మరచితి దైవ సేవే మానితి
స్వార్ధపరుడవై బ్రతికితి జాలి చూపుమా యేసయ్యా

2.            మదిలో పాపము చేసితి దోషిగానే మిగిలితి ||2||
       మారు మనసుతో వేడితి శరణు చూపుమా యేసయ్యా ||2|| ||కరుణ||

No comments: