Friday 16 February 2018

Evaritho Nee Jeevitham Song Lyrics

ఎవరితో ఈ జీవితం

పల్లవి:         ఎవరితో నీ జీవితం – ఎందాక నీ పయనం
ఎదలో ప్రభు వసింపగా – ఎదురు లేదు మనుగడకు ||2||

1.             దేవుడే నీ జీవిత గమ్యం - దేవ రాజ్యం నీకే సొంతం
గురి తప్పక దరి చేరుమురా - తెలుసుకో ఈ జీవిత సత్యం ||2|| ||ఎవరితో||

2.            కష్టాలకు కృంగిపోకురా - నష్టాలకు కుమిలిపోకురా
అశాంతిని చేరనీకురా - తెలుసుకో ఈ జీవిత సత్యం ||2||       ||ఎవరితో||


   3.   గెలుపోటమి సహజమురా - దివ్య శక్తితో కదులుమురా
         ఘన దైవం తోడుండునురా - తెలుసుకో ఈ జీవిత సత్యం ||2||  ||ఎవరితో||

No comments: