Saturday 17 February 2018

Devaa Naa Devaa Nannela Cheyi Vidachithivi Song Lyrics

దేవా నా దేవా నన్నేల చేయి విడచితివి

పల్లవి:        దేవా నా దేవా నన్నేల చేయి విడచితివి – అని నాకోసం కలువరిగిరిలో
              మరణించిన యేసయ్యా నేపాపిని కరుణించవా
              నే ద్రోహిని క్షమియించవా దేవా

1.                పుట్టుకతో నే పాపిని – తల్లి గర్భమున ఉన్నప్పుడే నే దోషిని ||2||
నన్ను కడుగుము దేవా – మంచు కంటే తెల్లనౌదు నేను ||2|| 
దేవా... దేవా ||2||

2.              ఒంటరి వాడను యేసయ్యా – గెంటి వేయకు నీ సన్నిధి నుండి ||2||పరిశుద్ద రక్తంతో నను – శుద్దీకరించిన దేవా ||2|| 
       స్తోత్రమయా.. స్తోత్రమయా ||2||

No comments: