Saturday 17 February 2018

Karuninchumayaa Karuninchumayaa Song Lyrics

కరుణించుమయా కరుణించుమయా

పల్లవి:        కరుణించుమయా – కరుణించుమయా
              నీ దరకి చేరిన ఈ దీనుని – దారి చూపవా దేవా దరికి చేర్చవా
              దారి చూపవా దేవా వెలుగు నింపవా ||2|| ||కరు||

1.                చిన్న వారింగా నేను నీ ప్రేమను పొందాను
పెద్ద వారింగా నేను నీ ప్రేమను మరిచాను ||2||
దీనుడనయ్యా దేవా దీనబాంధవా
పాపినయ్యా దేవా ప్రేమ చూపవా ||2|| ||కరు||

2.              ప్రాపంచిక వ్యసనాలతో నీ ప్రేమను మరిచాను
కాచి కాపాడే నిన్నే కాదనుకున్నాను దేవా
కుమిలి కుమిలి ఏడ్చాను మారుమనసు పొందాను
నీ చెంతకు చేరాను నీ ప్రేమకై వచ్చాను

No comments: