Friday 2 February 2018

Vikasinchina Manasulatho Song Lyrics

వికసించిన మనసులతో

పల్లవి:       వికసించిన మనసులతో చేరితిమి స్వామి
                చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి ||2||

1.               స్నేహముతో ఆనందముతో చేరియుంటిమి
ఐక్యముతో ఆనందముతో చేరియుంటిమి ||2||
నీ ప్రేమతో అనురాగముతో మాకు అభయమిచ్చి ||2||
ఈ బలిలో పూజలో వరములోసగుమా మాకు వరములోసగుమా ||2|| 
||విక||

2.               భారముతో వేదనతో అలసియుంటిమి
వినయముతో విధేయతతో మలచియుంటిమి ||2||
ఈ బలి పూజలో దీవించుమా మమ్ము దీవించుమా ||2|| ||విక||

No comments: