Saturday 17 February 2018

Naadu Jeevithamu Maaripoyinadi Song Lyrics

నాదు జీవితము మారిపొయినది

పల్లవి:        నాదు జీవితము... మారిపొయినది
              నిన్నాశ్రయించిన వేళ – నన్నాదికొంటివి ప్రభువా
      
1.                చాలునయ్యా దేవా.. నా జన్మ ధన్యమే ప్రభువా – పాపకూపము విడచి..
నీ దారి నడిచితి దేవా ||2|| నిన్నాశ్రయించితి ప్రభువా... ||నాదు||

2.              కన్నుగానని దిశగా... బహుదూరమేగితినయ్యా నీ ప్రేమ వాక్యము వినగా...
నా కళ్ళు తెరచితి దేవా ||2|| నిన్నాశ్రయించితి ప్రభువా... ||నాదు||

3.             లోకమంత విషమై... నరకాగ్ని జ్వాలలు రేగే చేరగల నీదరికి
       పాపినయ్యా ప్రభువా... నే పాపినయ్యా ప్రభువా... ||నాదు||

No comments: