Friday 2 February 2018

Shubhamulu Nindina Devalamu song Lyrics

శుభములు నిండిన దేవళము

పల్లవి:       శుభములు నిండిన దేవళము యెరుషలేము ప్రభు ఆలయము
                 ఇజ్రాయేలుల దావీదు వంశుల పవిత్ర దేవుని మందిరము
                 మదని మదని దమ సానీదమగరిస

1.              దావీదు వంశపు న్యాయమకుటం ||2|| 
         యెరుషలేమున నిలచిన సత్యం ||2||
నీ ప్రాంగణమున శాంతియు నీ మందిరమున రక్షణ కలదు
మదని మదని దమ సానీదమగరిస ||శుభ||

2.              ప్రభుని ఆజ్ఞను పాటించుటకు ||2|| 
         దేవుని ప్రజలు అరుదెంచారు ||2||
ద్వారము లోపల అడుగిడి నంతనే వందనములు సమర్పించారు
మదని మదని దమ సానీదమగరిస ||శుభ||

No comments: