Saturday 17 February 2018

Naa Tandri Naa Deva Sarweshwaraa Song Lyrics

నా తండ్రి నాదేవ సర్వేశ్వరా

పల్లవి:        నా తండ్రి నా దేవా సర్వేశ్వరా
              చేరితిని నీచెంతకు చెదరిన నా హృదితో
              క్షమియించుము ఓపరిశుద్దడా
              ఇక మీదట నిను నేను ఎడబాయను దేవా ||నా||

1.                నా తలపులు నా వాక్కులు నా క్రియలన్ని
        సరిచేయుము క్రమపరచుము ఓనా దేవా |2|
నీ శక్తిని నీ ప్రేమను నాపై ప్రసరించి
బలపరచుము నడిపించుము నీ మార్గములో ||నా||

2.             నిత్య కన్య ఓ మరియా నా ప్రియ తల్లీ
       దేవ దూతలారా సకల పునీతులారా ||2||
       నా సహోదరులారా మీ అందరి ఎదుట
       ఒప్పుకొనుచున్నాను నా దోషములన్ని
       నా కొరకు మనకర్తను ప్రార్థించండి ||నా||

No comments: