Saturday 17 February 2018

Devaa Paapinayaa Dayatho Nanu Kaavumayaa Song Lyrics

దేవా పాపినయా దయతో ననుకావుమయా

పల్లవి:        దేవా పాపినయా దయతో ననుకావుమయా ||2||
              దినదినము నీ ఆజ్ఞను మీరి – ద్రోహిగ నీదరి చేరితినయ్యా

1.     పాపములోనె నేపుట్టితిని – తెలిసి చేసితి దోషములెన్నో ||2||
    నా దోషములను శుద్దిగ చేసి ||2|| నిర్మల మనస్సును ఒసగుము తండ్రి

2.    పరమ కర్తవని పలికితి ఎదలో – మనస్సును గుడిగా మలచితి నీకు ||2||
    నా చెడు తనమును మనస్సును ఉంచక – నూతన హృదిని దయనిడు స్వామి

No comments: