Friday 2 February 2018

Swaagathamu Deva Swaram Neeve Yesayyaa Song Lyrics

స్వాగతమూ దేవా సర్వం నీవే యేసయ్యా

పల్లవి:       స్వాగతమూ దేవా సర్వం నీవే యేసయ్యా ||2||
                 సమాధాన దేవా సంరక్షణ దేవా ||2|| ల... ల... ల... ||స్వాగతం||

1.               మదిని సోకుమా మానవత్వాన్ని పరిమళించుమా
మాలో దేవుడవై వెలుగొంది మనుగడ మాకు నేర్పుమా ||2||
స్వర్గ సౌందర్యం నీవే మా సర్వస్వం నీవే ||2|| ఆ... ఆ... ఆ... ఆ... ||స్వాగత||

2.               ఆత్మల కాపరి సత్య సంపన్నుడా
          పరలోక వాసులను చేయు ప్రాణ త్యాగివైన దేవా ||2||
నీ దివ్య శరీర రక్తమే మీ దివ్య సత్ప్రసాదం
మీ దివ్య దర్శనం మాకెంతో భాగ్యం ||2|| ల... ల.... ల... ||స్వాగత||

No comments: