Friday 16 February 2018

Okka Paapi Maarithe Paralokamandu Song Lyrics

ఒక్క పాపి మారితే పరలోకమందు (నీకే నా ఆరాధన సిడి)

పల్లవి:        ఒక్క పాపి మారితే పరలోకమందు కలదు సంతోషం
              నీవు నేను మారిన దూతలు పాడెదరూ ఆనంద గీతం ||2||
              మారెదం మనము మారెదం మారు మనస్సుతో యేసుని చేరుదం
              ఆడెదం మనం పాడెదం యేసయ్యా సన్నిధినే కోరెదం ||2||
              అహాహా అహా అల్లెలూయా ఓ హోహో హోసన్నా ||2|| ||ఒక్క||

1.  పెదవులలో చదువులలో పదవులలో – మాటలలో పాటలలో బాటలలో ||2||
   పరిశుద్దతనే కోరుకుందాము పరిశుద్దులుగామారి పోదాము ||మారెదం||

2.  చూపులలో రూపులలో కోర్కెలలో – సౌక్యములో సంఘములో సాధనలో ||2||
       పరిశుద్దతనే కోరుకుందాము పరిశుద్దులుగామారి పోదాము ||మారెదం||

No comments: