Saturday 10 March 2018

Paavana Prabhuvaa Song Lyrics

పావన ప్రభువా (Paavana Prabhuvaa)

పల్లవి:        పావన ప్రభువా ఘోరపాపిని దేవా మన్నించుమా నీ ప్రేమతో ||2||
              యేసయ్యా, యేసయ్యా కనరావా ఈ పాపిని  ||2||
              వినరావా ఈ దోషిని ||పావన||

1.             పాపమనే వెల్లువ నన్ను ముంచి వేసినది
       దోషమనే పెనుభారము కృంగ దీసినది ||2||
నాదు చేయి పట్టి నడిపించవా
నీదు తీరమునకు నను చేర్చవా ||2|| ||పావన||

2.            అంధకారముతో నేను అంధుడనైతిని
      వేదనతో నా హృదయమంతా నిండిపోయినది ||2||
      నీదు ప్రేమ నాపై కురిపించవా
      నన్ను పరిశుద్దునిగా మార్చవా ||2|| ||పావన||

No comments: