పాదాలు నేకడుగనా (Paadaalu Nekaduganaa)
పల్లవి:        పాదాలు
నేకడుగనా - యేసు పాదాలు నేకడుగనా ||2||
కన్నీటితో
కడిగి పన్నీరు పూయనా - నన్నేలు స్వామికి నా జీవనాధునికి
1.            
నా పాప భారాన్ని మోసేందుకు
      ప్రభువు నా
కొరకు లోకాన ఉదయించెను ||2||
      నరకాగ్ని నుండి నన్ను రక్షించెను
      పరలోక భాగ్యము
నాకిచ్చెను ||పాదాలు||
2.           
పాపాల సుడిగాలి పాలైతిని
       కడకు శాపాల
సంద్రములో పడిపోతిని ||2||
       నా యేసుప్రేమతో దరిచేర్చును ||2||
       నూతన జీవము నా కొసగెను ||పాదాలు||
 
3 comments:
Thanks for uploading lyrics
Wrong lyrics please correct it
I asking about pastor s. Somaraju gari song, but why are you coming unnecessarily this is very bad
Post a Comment