శుద్ధ హృదయం కలుగజేయుము (Shudda Hrudayam)
పల్లవి: శుద్ధ హృదయం కలుగజేయుము ||2||
నాలోనా...
నాలోనా... నాలోనా... నాలోనా ||శుద్ధ||
1.
నీ వాత్సల్యము – నీ
బాహుల్యం – నీ కృప కనికరము చూపించుము ||2||
పాపము చేశాను – దోషినైయున్నాను ||2||
తెలిసియున్నది నా అతిక్రమమే – తెలిసియున్నది నా
పాపములే ||2||
నీ సన్నిధిలో – నా పాపములే ఒప్పుకొందునయ ||శుద్ధ||
2.
నీ జ్ఞానమును – నీ
సత్యమును – నా అంతర్యములో పుట్టించుము ||2||
ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము
నా
హృదయములో ||2||
నీ సన్నిధిలో – పరిశుద్దాత్మతో నన్ను నింపుమయా ||శుద్ధ||
4 comments:
Prabuvina yesu kristu ku vandanaalu
Glory to God
Ravindra garu praise the loard
God bless you
Wonderful singing brother 👌🏽 I'm from Amalapuram
Post a Comment