అంధకార వేళలో
పల్లవి:        అంధకార వేళలో హృదయాంతరాత్మను
              ప్రభుని ప్రేమ కిరణములే మధురముగా తాకింది ||2||
1.               మధురాతి మధురమైన ఆ ప్రేమ స్వరమే
సూర్యకిరణం వోలే మంచు
బిందువోలే ||2||
తేట తెల్లనైనది నా ప్రభుని
ప్రేమయే ||2|| ||అంధకార||
2.                  
పరమపిత ప్రేమరూప ప్రభు క్రీస్తు ప్రేమనాధ
మనస్సు నందు నింపినది – నా
హృదిని తాకింది ||2||
పరవశించి పాడనా నా యేసు
నామమే ||2|| ||అంధకార||
 
1 comment:
need that song plz
searching for long time
Post a Comment