Thursday, 1 February 2018

Jayahe Jayahe Jayahe Mana Prabhuvunaku song lyrics

జయహే జయహే జయహే మన ప్రభువునకు

పల్లవి:      జయహే జయహే జయహే మన ప్రభువునకు జయ జయహే

1.             వెళ్ళుదము ప్రభు ఆలయమునకు పోగడుడి ప్రభుని స్తుతి గీతముతో||2||
ఆయన మహాఘనుడు... ఆయన దైవ సుతుడు ||2||

2.              నిన్నే కీర్తించి పాడెదము ప్రభూ నీ దయను నీ న్యాయం గూర్చి ||2||
              నే పాడెదను ప్రభూ... నే పాడెదను ప్రభూ... ||2||

No comments: