Thursday, 1 February 2018

Jayahe Jayahe Jayahe Jayahe songs lyrics

జయహే జయహే జయహే జయహే

పల్లవి:        జయహే జయహే జయహే జయహే
                   జయ జయ దేవసుతా... జయ జయ మరియసుతా ||జయహే||

1.               కలువరి గిరిలో పాపము తొలగెను పాపము తొలగెను ||2||
కలువరి కడరా భోజనమాయెను భోజనమాయెను ||2||
కడరా భోజ్యమె పూజగ మారెను ||2||
పూజలు చేసెదము మే పూజలు చూచెదము మీ పూజలు చేసెదము
 ||జయ||

2.             పావన పితకు మహిమలు పాడ... మహిమలు పాడ ||2||
ప్రభు పిత సుతునకు స్తోత్రము చేయ... స్తోత్రము చేయ ||2||
వరదుడు స్పిరుతుకు వినతులు నొసగ ||2|| పూజలు చేసెదము ||జయ||

3.              పార్థన రూపము పూజార్పణము... పూజార్పణము... ||2||
జీవ ప్రధానము దేవుని వాక్యము... దేవుని వాక్యము... ||2||
             పాప విమోచక మార్గమే పూజని ||2|| పూజలు చేసెదను ||జయ||

No comments: