Thursday, 1 February 2018

Tambura Sitaara Naadamutho songs lyrics

తంబుర సితార నాదముతో

పల్లవి:       తంబుర సితార నాదముతో క్రీస్తుని చేరగ రారండి
                  ఇద్దరు ముగ్గురు కూడిన చోటా ఉంటాననిన నా స్వామికి

1.               పాపులకై దిగివచ్చెనట రోగులకే వైధ్యుడని
          పాపుల పంక్తిలో కూర్చుని ఆ..ఆ..
 విందులు చేసిన యేసునికి పేదల పాలిట పెన్నిధికె ||తంబుర||

2.            ప్రతి హృదయం ప్రభుమందిరమై వెలుగులో విలసిల్లి
నీ శోధనలను సమిధలుగా ఆ... ఆ... ఆ....
             నరకాగ్నిలో పడవేసి క్రీస్తుని చేరగ పరుగిడవా ||తంబుర||

No comments: