Thursday, 1 February 2018

Poojaa Balilo Paalgondamaa song Lyrics

పూజా బలిలో పాల్గొందమా

పల్లవి:        పూజా బలిలో పాల్గొందమా ప్రీతి తోడను చేరను తండ్రి

1.             అబ్రహాముని బలికన్నా మెల్కిసెదేకుని అర్పణకన్నా ||2||
కల్వరి గిరిపైన క్రీస్తే మిన్నా సకల జనులార రారండోయి ||2|| ||పూజా||

2.     నిత్య రక్షణ ద్వారం మనకు సత్య సజీవ మార్గం ఇలకు ||2||
          పాప భూయిష్ట లోకమునకు పరిహారం చూపించు పావన మిధియే ||2|| 
||పూజ||

1 comment:

Anonymous said...

My childhood song....🙏🏻 Amen