Thursday, 1 February 2018

Pranathulive Pranathulive song Lyrics

ప్రణతులివే ప్రణతులివే

పల్లవి:         ప్రణతులివే ప్రణతులివే ప్రభువా అందుకొనగరావా
                   పూజలివే పూజలివే దేవా ఫలము లియ్యరావా
నీ ప్రేమ వరములు ఇయ్యరావా ||ప్రణ||

1.               మౌనముగా నిను మనసారా ధ్యానించినా
తృప్తి నాకు కలుగును ముక్తి నాకు దొరకును
నీ పూజారాధనలే కలిమి బలిమిలగును ||ప్రణ||

2.               వడివడిగా నీలోగిలిలో అడుగిడినంతనే
దుఃఖము నాకు తొలగును మోదము నాకు మిగులును
నీ దివ్యారాధనలే కలిమి బలిమిలగును ||ప్రణ||

3.      మమతానురాగం మనిషైన వేళ పరమాత్మ మనకై ఇలచేరు ఘడియ
          సత్యము మార్గం ధరణికి ఏతెంచె శుభమగు వేళ స్తుతియించరండి ||ప్రణ||

1 comment:

LALLU A said...

Could you provide this song audio and video link.