Thursday 1 February 2018

Chigurinchina Aashalatho song lyrics

చిగురించిన ఆశలతో

పల్లవి:        చిగురించిన ఆశలతో వికసించిన మనస్సులతో
                   వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి

1.              చీకటిలో చిరుదీపము వేదనలో మన స్వాంతము
 దివ్యమైన స్నేహము శాంతినిచ్చు దైవము ||చిగురించిన||

2.               శోధనలో మన ధైర్యము శోకములో ఆధారము
              నిత్యమైన బంధము సేద తీర్చు దైవము ||చిగురించిన||

No comments: